Telugu  |  English

వేలకొద్దీ వ్యాపార యజమానులు ఆన్‌లైన్‌లో కనెక్ట్ కావడంలో, మరింత అభివృద్ధి చెందడంలో మా సహాయ సహకారాలు అందిస్తున్నాము

మా డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీ వ్యాపార నిర్వహణలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడే ఇందులో చేరడం ద్వారా తెలంగాణ రాష్ట్రం GlobalLinker మీకు గణనీయ ఫలితాలను ఎలా అందించగలదో చూడండి.

వీడియోను చూడండి

Sign Up

తెలంగాణ స్టేట్ గ్లోబల్‌లింకర్‌కు కొత్తదా? ఈ రోజు ప్రారంభించడానికి మీ ఉచిత ఖాతాను సృష్టించండి

Log In

పునఃస్వాగతం! కొనసాగించడానికి లాగిన్ అవ్వండి

మీ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో చూడండి

వ్యాపారం నిర్వహణ మరింత సులభం చేయబడింది

నేరుగా మీ డిజిటల్ బిజినెస్ ప్రొఫైల్‌లో మీ ఉత్పత్తులు, సేవలను అమ్మండి.

భిన్న వర్గాలకు నిలయమైన కమ్యూనిటీ

3 వేర్వేరు దేశాల నుండి దాదాపు 38 భిన్నమైన పరిశ్రమలు మా కమ్యూనిటీలో భాగమయ్యాయి, ఈ సంఖ్య రోజురోజుకూ మరింత పెరుగుతోంది.

విశిష్ఠ ఆఫర్‌లు & ప్రత్యేక తగ్గింపులు

మా మెంబర్‌లకు విశిష్ఠ వ్యాపార రాయితీలు, ప్రత్యేక తగ్గింపులు ఇవ్వబడతాయి.

మీ వ్యాపారాభివృద్ధి తోడ్పడే విధంగా రూపకల్పన చేసిన శక్తివంతమైన డిజిటల్ సొల్యూషన్

తెలంగాణ రాష్ట్రం GlobalLinker ఒక ఆల్-ఇన్-వన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్, మీరు ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు.

మీలాగానే వేలకొద్దీ వ్యాపార యజమానులు మా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు

తెలంగాణ రాష్ట్రం GlobalLinker అన్నది వ్యాపారవేత్తలు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందడానికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన వేదిక. మీ నెట్‌వర్క్‌ను మరింత పెంచుకోవడానికి ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 • Aval Sethi

  CEO

  Protaiga

 • Anika Sharma

  Founder

  Kascap Glass

 • N. Sridhar

  Managing Partner

  Innovatus Systems

 • Pallavi Vyas

  Managing Director

  Shanta Farms

 • Biyas Roy

  Director

  Arambagh Foodmart

 • Anirudh Gupta

  Founder & CEO

  Ashiana Financial

 • Ripple Nagpal

  Co-founder

  Zergon Bizsupport

 • Vishal Patel

  Founder

  ViaSell

 • Mehul Shah

  CEO

  Elision Technolab LLP

 • Gayathri Swahar

  Founder

  Y Cook

 • K Karthik

  Founder

  Suma Agro

 • Mohit Mundhra

  Owner

  Mohit Mundhra & Co

మీకు అవసరమైన అన్ని వ్యాపార సాధనాలు మాకు లభించాయి

వివరణాత్మక డిజిటల్ ప్రొఫైల్‌లు

మీ సంస్థ గురించి మీ కమ్యూనిటీకి, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఒక డిజిటల్ ప్రొఫైల్‌ను సృష్టించండి. మీ ప్రొఫైల్ గూగుల్‌లోని సూచికలో జోడించబడుతుంది, దీనిని సందర్భోచిత శోధనలతో కనుగొనవచ్చు, దీని వలన కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేలా మీ సామర్థ్యం మరింత శక్తివంతం అవుతుంది.

ఉచితంగా సైన్ అప్ చేయండి
Detailed Digital Profile

బిజినెస్ కనెక్షన్‌లు

నూతన వ్యాపారవేత్తలను కలుసుకోవడానికి మీకు సమయం చిక్కట్లేదని మీకెప్పుడైనా అనిపిస్తుంటుందా? మా ప్లాట్‌ఫామ్ యాజమాన్య సాంకేతికత వలన మీ సహాయం అవసరమైన వ్యాపారస్తులను మీకు దగ్గర చేస్తూనే, మీ వ్యాపారాభివృద్ధికి తోడ్పడగల వారితో మీకు పరిచయం చేస్తూ అద్భుతమైన రీతిలో వ్యాపార సంబంధాలను బలపరుస్తుంది, వ్యాపార సామ్రాజ్యం విస్తృతపరుచుకోవడంలో సహాయపడుతుంది.

ఉచితంగా సైన్ అప్ చేయండి
Business Connections

గ్రూప్‌లలో చేరండి

మీ పరిశ్రమ, ఆసక్తుల ఆధారంగా సమూహాలలో చేరడం ద్వారా కొత్త కనెక్షన్‌లను ఏర్పాటు చేసుకోండి. ఈ అర్థవంతమైన కమ్యూనిటీల సహకారం పొందడం ద్వారా మీరు సహచర వ్యాపారవేత్తల సాంగత్యంతో అనేక కొత్త విషయాలను తెలుసుకోగలరు, అభివృద్ధి చెందగలరు, మరో మెట్టు పైకెక్కగలరు.

ఉచితంగా సైన్ అప్ చేయండి
Join Groups

ఆన్‌లైన్ స్టోర్‌ను ఉచితంగా రూపొందించండి

ఆన్‌లైన్‌లో మీ కస్టమర్‌లకు నేరుగా అమ్మడమనేది ఈనాడు వ్యాపారాభివృద్ధికి చాలా కీలకం. మీరు మరింత కస్టమర్‌లకు చేరువ కాగలరు, మరిన్ని అమ్మకాలను జరగలరు, పోటీ రంగంలో ధీటుగా నిలబడగల పేరు ప్రఖ్యాతులు పొందగలరు. లింకర్ స్టోర్ -మా అన్ని సేవలు కలిపి ఉండే డిఐవై ఆన్‌లైన్ స్టోర్ క్రియేటర్‌కు హాయ్ చెప్పండి. దీనికి అనుకూల విధంగా ఎంపికలను సెట్ చేసుకోవచ్చు, చెల్లింపులు & లాజిస్టిక్స్ సేవలు ఉంటాయి, అలాగే మా ప్లాట్‌ఫామ్‌లో సైన్ అప్ చేస్తున్నప్పుడు నయపైసా ఖర్చు కాకుండా పూర్తిగా 100% ఉచితం.

ఉచితంగా సైన్ అప్ చేయండి
Build a Website for Free

విశిష్ఠ ఆఫర్లు మరియు డీల్‌లు

అతిపెద్ద కార్పొరేషన్ సంస్థలు లాభం పొందే లాంటి ప్రత్యేక తగ్గింపులు లేదా రాయితీలు రాకపోవడం వలన విసిగిపోయారా? మా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీ శక్తిసామర్థ్యాలను పెంచుకోండి, అగ్రగాములు లాగానే అదే స్థాయి పరపతి, రాయితీలు పొందండి. మీ వ్యాపార సంస్థ కోసం వెతుకుతున్న సేవలు, ఉత్పత్తుల కోసం ప్రత్యేక తగ్గింపులు కూడా అందిస్తాము.

ఉచితంగా సైన్ అప్ చేయండి
Exclusive Offers and Deals
ఉచితంగా సైన్ అప్ చేయండి

ఎక్కడి నుండైనా మీ వ్యాపారాన్ని నిర్వహించండి

మీరెక్కడున్నప్పటికీ మీ వ్యాపారంలో ట్యాబ్‌లను కలిగి ఉండండి. తెలంగాణ రాష్ట్రం GlobalLinker మొబైల్ యాప్ సహాయంతో, మీ అరచేతిలో నుండే వ్యాపార అవకాశాలను కనుగొనవచ్చు, నెట్‌వర్క్ పరిధిని పెంచుకోవచ్చు, మీ ఉత్పత్తులు మొదలైన వాటిని కొనుగోలు చేయవచ్చు.

Mobile Devices Image

కమ్యూనిటీ నుండి అందించబడిన కథనాలు

ఎస్ఎమ్ఈలు, విస్తృత వనరులు ఉన్న కమ్యూనిటీలో చేరడం ద్వారా మీ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లండి.

ఉచితంగా సైన్ అప్ చేయండి

Have questions? Ask me

1